COVID పేషెంట్ల పరిస్థితి అయోమయం.. ICU, Oxygen సమాచారం ఏది - Congress || Oneindia Telugu

2021-05-09 321

TPCC Secretary Srinivas Angry on Telangana Government. Everything is in confussion in the Hospitals regarding beds, ventilation, ICU and Oxygen.
#TpccSecretary
#COVID19ints
#Cmkcr
#TRS
#coronavirussecondwave
#TelanganaGovernment
#COVIDVaccination
#Telanganastate
#Congressparty

తెలంగాణలో దవాఖానాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని టీపిసిసి సెక్రటరీ శ్రీనివాస్ మండిపడ్డారు. ఏ ఆసుపత్రిలో బెడ్లు ఉన్నాయో, ఐసీయూ సౌకర్యం ఉందో, వెంటిలేషన్ ఉందో, ఆక్సీజన్ ఉందో తెలియని అయోమయ పరిస్దితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.